Naatho unnadu nannu viduvadu – నాతో ఉన్నాడూ నన్ను విడువడూ

Deal Score+1
Deal Score+1


Naatho unnadu nannu viduvadu – నాతో ఉన్నాడూ నన్ను విడువడూ

పల్లవి : నాతో ఉన్నాడూ నన్ను విడువడూ”2″
గాఢాంధకారపులోయలో నేను
సంచరించిన”2″
“నాతో”
చరణం.1: ఎవ్వారులేని చోటలో ఉంటాడు
నా ప్రక్కనే కనుమేరలో ఎవ్వారు
లేనప్పుడు కన్నులు మూస్తే
కనిపిస్తాడు “2”
*నా యేసు నాతో వున్నాడు
నా యేసు నన్ను విడువడు* “2”
” నాతో”
చరణం 2- నాలో ధైర్యం లేనప్పుడు
బలపరిచే వాక్యం ఇస్తాడూ
కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి
రెండంతలుగా దీవిస్తాడు “2”
నా యేసు నాతో వున్నాడు
నా యేసు నన్ను విడువడు”2″
“నాతో”
చరణం3- విడువడూ నన్నేన్నాడూ
మాటతప్పాని నాదేవుడూ
ఎడబాయడు నన్నెప్పుడూ
ప్రాణమిచ్చిన నాదేవుడూ”2″
* విడువడూ నన్నేన్నాడూ
మాటతప్పాని నాదేవుడూ
ఎడబాయడూ నన్నెప్పుడూ
ప్రాణమిచ్చిన నా
దేవుడూ* “2”
“నాతో”


I will never leave you nor forsake you. – Hebrews 13:5

Lyrics:
Chorus: Naatho unnadu, nannu viduvadu (2)
Gaadandhakaarapu loyalo nenu sancharinchina (2)
Naatho unnadu, nannu viduvadu

Verse1-Evvaru leni chotalo
Untadu na prakkane
Kanumeralo evvaru lenappudu
Kannulu mooste kanipistadu (2)

Na yesu naatho unnadu
Na yesu nannu viduvadu (2)

Verse 2-Naalo dhairyam lenappudu
Balapariche vaakyam istadu
Kolpoinavatannitini thirigi rendanthaluga
deevistadu (2)

Na yesu naatho unnadu
Na yesu nannu viduvadu (2)

Bridge-Vidavadu nannennadu
maata thappani na devudu
Edabayadu nanneppudu
praanam icchina na devudu

 

          Install our App and copy lyrics !

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks . #face protect shield #clear face shield #protect shield #face shield #face protect #facial shield #KN95 FaceMask #Face Mask
Please Add a comment below if you have any suggestions Thank you & God Bless you!

      Leave a reply

      Tamil Christians songs book
      Logo
      Register New Account
      Reset Password